Rajamouli – Mahesh Babu SSMB 29 Movie : ‘RRR’ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత S S రాజమౌళి తన తదుపరి ప్రాజెక్ట్ ను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పనులు చక చకా జరుగుతున్నాయి. త్వరలోనే ఈసినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని రాజమౌళి కూడా అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి సోషల్ మీడియాలో రోజుకో వార్త వస్తూనే ఉంటుంది.
పూర్తిగా చదవండి..SSMB29 : రాజమౌళి – మహేష్ మూవీలో హీరోయిన్ ఫిక్స్.. సూపర్ స్టార్ కోసం బాలీవుడ్ బ్యూటీ!
'SSMB 29' ప్రాజెక్ట్ లో మహేష్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు తెలిసింది. ఈ మూవీలో జాన్వీ కపూర్ మహేష్ కి బాగా సెట్ అవుతుందని భావించి, ఆమెనే హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Translate this News: