Gangs Of Godavari 2 Days Collections : టాలీవుడ్ (Tollywood) హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) నడిచిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తుంది. గత కొన్ని రోజులుగా థియేటర్స్ లో సరైన సినిమాలు లేక నిరాశలో ఉన్న ఆడియన్స్ కి ఈ మూవీ సరికొత్త మాస్ వినోదాన్ని పంచింది. మే 31 న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమా తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకొని మంచి ఓపెనింగ్స్ రాబట్టింది.
పూర్తిగా చదవండి..Gangs Of Godavari : విశ్వక్ సేన్ మాస్ జోరు.. రెండో రోజే అన్ని కోట్లు రాబట్టిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’!
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' రెండో రోజు రూ.3 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. దీంతో రెండు రోజుల్లో ఈ సినిమా రూ.8.2 కోట్ల నెట్, రూ.11.30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. శనివారం రోజు కేవలం 25 శాతం ఆక్యుపెన్సీతో ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే మాములు విషయం కాదు.
Translate this News: