TS MLC Elections: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ శాసనమండలి ఉప ఎన్నికల కౌంటింగ్ ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభం కానుందని రిటర్నింగ్ అధికారి , కలెక్టర్ రవినాయక్ తెలిపారు. శనివారం ఆయన ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కౌంటింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు వివరించారు.
పూర్తిగా చదవండి..TS MLC Elections: నేడే మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు..
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ శాసనమండలి ఉప ఎన్నికల కౌంటింగ్ ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభం కానుందని రిటర్నింగ్ అధికారి , కలెక్టర్ రవినాయక్ తెలిపారు.
Translate this News: