Latest Update From RC 16 Movie : గ్లోబల్ స్టార్ (Global Star) రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం RC16. మైత్రీ మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రీసెంట్ గానే హైదరాబాద్ (Hyderabad) లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
పూర్తిగా చదవండి..Ram Charan : ‘RC 16’ కోసం భారీ సెట్.. షూటింగ్ అంతా అందులోనే!
'RC 16' మూవీ కోసం ఓ భారీ విలేజ్ సెట్ వేస్తున్నారట. అంతేకాదు సినిమాలో 60 శాతం షూటింగ్ అంతా ఈ సెట్లోనే జరుగనుందట. ఈ సెట్ కోసం మైత్రీ మూవీ మేకర్స్ భారీ మొత్తంలో ఖర్చు పెడుతున్నట్టు సమాచారం.
Translate this News: