Sukumar Visits His Home Town : టాలీవుడ్ (Tollywood) క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ప్రస్తుతం ‘పుష్ప 2’ (Pushpa 2) షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 15 న రిలీజ్ ఉండటంతో అనుకున్న టైంకి షూటింగ్ పూర్తి చేయాలని గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు.
పూర్తిగా చదవండి..Sukumar : ‘పుష్ప 2’ షూటింగ్ కి బ్రేక్.. సొంత ఊరికి వెళ్లిన సుకుమార్, ఎందుకో తెలుసా?
డైరెక్టర్ సుకుమార్ తన సొంత ఊరైనా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా.. రాజోలు లోని మలికిపురం మండలం మట్టపర్రు గ్రామానికి వెళ్లారు. కుటుంబ కార్యక్రమంలో పాల్గొనడానికి సుకుమార్ సొంత ఊరుకి రావడంతో ఆయన ఇంటిదగ్గర సందడి వాతావరణం నెలకొంది.
Translate this News: