Tamil Senior Actor Sathyaraj About Rajamouli, Prabhas : తమిళ సీనియర్ యాక్టర్ సత్యరాజ్ (Sathyaraj) ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రభాస్ (Prabhas) ‘బాహుబలి’ లో కట్టప్ప పాత్ర ద్వారా సత్యరాజ్ తన నటనతో ఆడియన్స్ కి ఎంతో దగ్గరయ్యాడు.
పూర్తిగా చదవండి..Satya Raj : మహేష్ – రాజమౌళి సినిమాలో సత్యరాజ్.. స్పందించిన కట్టప్ప!
'వెపన్' మూవీ ట్రైలర్ లాంచ్ కి హాజరైన సత్యరాజ్ రాజమౌళి, మహేష్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. మహేష్, రాజమౌళి సినిమాలో తాను నటించడం లేదని, ఒకవేళ నటించే ఛాన్స్ వస్తే వదులుకోను అని అన్నారు.
Translate this News: