Pisini Chandramohan : జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. జగన్ ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చేసికోవడం హాస్యాస్పదమన్నారు. పవన్ మెజారిటీ జగన్ కంటే ఎక్కువే వస్తుందని పేర్కొన్నారు. తమ అధినేత త్యాగానికి సీఎం పదవి కూడా తక్కువేనని కొనియాడారు.
పూర్తిగా చదవండి..Chandramohan: పవన్ చేసిన పనికి ఇది కూడా తక్కువే.. పిసిని చంద్రమోహన్ కీలక వ్యాఖ్యలు..!
జగన్ ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చేసికోవడం హాస్యాస్పదమన్నారు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్. పవన్ మెజారిటీ జగన్ కంటే ఎక్కువే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ అధినేత త్యాగానికి సీఎం పదవి కూడా తక్కువేనన్నారు.
Translate this News: