Nakshatra Husband Incident: మరో మహిళతో ఉన్న భర్తను భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఘటన విశాఖలో చోటుచేసుకుంది. బాధితురాలు నక్షత్ర మిస్ వైజాగ్, తెలుగు అమ్మాయి అవార్డు విన్నర్. వెంకటసాయి తేజ అనే వ్యక్తిని కొన్నేళ్ల క్రితం నక్షత్ర ప్రేమ పెళ్లి చేసుకుంది. అయితే, విభేదాల కారణాంగా భార్యభర్తలు వేరువేరుగా ఉంటున్నారు. ఇటీవల మరో మహిళను పెళ్లి చేసుకుని వెంకటసాయి తేజ వేరు కాపురం పెట్టాడు. ఆఫీసులోనే మరో మహిళతో కాపురం పెట్టాడు.
పూర్తిగా చదవండి..Crime: ఆఫీసులోనే మరో మహిళతో కాపురం.. భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య ఏం చేసిందంటే..?
విశాఖలో మరో మహిళతో ఉన్న భర్తను భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. భార్యను విడిచిపెట్టి మరో మహిళతో కాపురం పెట్టాడు భర్త వెంకటసాయి తేజ. బాధితురాలు నక్షత్ర మిస్ వైజాగ్, తెలుగు అమ్మాయి అవార్డు విన్నర్. తనకు రోజుకో మహిళ కావాలని నక్షత్రపై దాడి చేసేవాడని తెలుస్తుంది.
Translate this News: