Baby Born in Bus: నిండు గర్భిణీ.. బస్సులో ప్రయాణిస్తుండగా పురిటినొప్పులు ప్రారంభం అయ్యాయి. దీంతో బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో స్పందించడంతో ఆమెకు బస్సులోనే ప్రసవం అయింది. కేరళలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కేరళలోని త్రిసూర్ నుంచి కొలిక్కొడ్ వెళుతున్న కేఎస్ఆర్టీసీ
పూర్తిగా చదవండి..Baby Born in Bus: బస్సులోనే ప్రసవించిన మహిళ.. తల్లీబిడ్డా క్షేమం!
బస్సులోనే గర్భిణికి ప్రసవం జరిగిన సంఘటన కేరళలో చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న గర్భిణికి పురిటినొప్పులు రావడంతో.. ఆ బస్సు డ్రైవర్ బస్సును వేరే మార్గంలోకి మళ్లించి ఆసుపత్రికి చేర్చాడు. సమయం లేకపోవడంతోనే వైద్య సిబ్బంది ఆమెకు బస్సులోనే డెలివరీ ఏర్పాట్లు చేశారు.
Translate this News: