Pushpa 2 The Couple Song : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ నుంచి బుధవారం సెకెండ్ సింగిల్ ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి’ రిలీజ్ చేసారు. ఈ సాంగ్ ని మేకింగ్ రూపంలో సరికొత్తగా రిలీజ్ చేశారు. ఈ కపుల్ సాంగ్ కు శ్రీవల్లి, పుష్పరాజ్ కలిసి స్టెప్పులేశారు.
పూర్తిగా చదవండి..Pushpa 2 : ‘పుష్ప 2’ కపుల్ సాంగ్.. ట్రెండింగ్ లోకి మరో కొత్త ఐకానిక్ స్టెప్.. మీరూ ట్రై చేయండి!
'పుష్ప 2' కపుల్ సాంగ్ లో గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ లో ఓ ఐకానికి స్టెప్ ఉంది. రాబోయే రోజుల్లో ఈ ఐకానిక్ స్టెప్ ఫుల్ ఫేమస్ అయ్యేలా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది.
Translate this News: