Sreeleela Pairs With Raviteja : టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల మరోసారి రవితేజతో జోడి కట్టబోతుందట. ధమాకా మూవీలో రవితేజ, శ్రీలీల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది.సినిమాలో ఈ ఇద్దరి జోడి ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ కానుంది.
పూర్తిగా చదవండి..RaviTeja : మరోసారి రవితేజకు జోడీగా శ్రీలీల.. ‘ధమాకా’ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా?
రవితేజ తన 75 వ సినిమాని ఇటీవలే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీలను సెలెక్ట్ చేసినట్టు తాజా సమాచారం బయటికొచ్చింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Translate this News: