Chiranjeevi Gets UAE Golden Visa : రీసెంట్ గానే పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. తాజాగా ఆయన యునైటెడ్ అరబ్ ఏమరెట్స్ UAE గోల్డెన్ వీసా అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేషమైన కృషి చేసిన వారికీ ప్రభుత్వం ఈ గోల్డెన్ వీసాను అందిస్తుంది.
పూర్తిగా చదవండి..Chiranjeevi : మెగాస్టార్ కి మరో అరుదైన గౌరవం!
మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. తాజాగా ఆయన యునైటెడ్ అరబ్ ఏమరెట్స్ UAE గోల్డెన్ వీసా అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేషమైన కృషి చేసిన వారికీ ప్రభుత్వం ఈ గోల్డెన్ వీసాను అందిస్తుంది. మెగాస్టార్ కి గోల్డెన్ వీసా రావడంతో అభిమానులు శుభాకాంక్షలు అందజేస్తున్నారు.
Translate this News: