Fahadh Faasil Suffering With Rare Disease : ‘పుష్ప’ సినిమాలో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారట. ఈ వ్యాధితో జీవితాంతం బాధపడల్సిందేనని, ఈ వ్యాధి తనకు ఉన్నట్లు ఈ మధ్యే తెలిసిందని స్వయంగా ఫహాద్ ఫాజిల్ వెల్లండించడం గమనార్హం.
పూర్తిగా చదవండి..Fahadh Faasil : ‘పుష్ప’ విలన్ కి అరుదైన వ్యాధి.. లైఫ్ లాంగ్ బాధ పడాల్సిందేనట!
ఫహాద్ ఫాజిల్ ADHD(అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్) అనే వ్యాధి బారిన పడ్డారట. ఈ వ్యాధి మెదడు పని తీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందట. ఈ వ్యాధి వల్ల ఏకాగ్రత లేకపోవడం, హైపర్ ఆక్టివ్, హైపర్ ఫోకస్ వంటి లక్షణాలు కనిపిస్తాయట.
Translate this News: