Megha Gas: మేఘా ఇంజనీరింగ్ కంపెనీ తన ఆస్తులు, వ్యాపారాలు అమ్మేసుకోవాలని ప్రయత్నిస్తోందా? ఈ ప్రశ్నకు అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ప్రముఖ బిజినెస్ వెబ్సైట్ “ది ఎకానమిక్ టైమ్స్” మేఘా కంపెనీల అమ్మకాల పరిస్థితిపై సంచలన కథనం ప్రచురించింది. మేఘా ఇంజనీరింగ్ కంపెనీ తన గ్యాస్ బిజినెస్ ను అమ్మేయాలని నిర్ణయించుకున్నట్టు ఆ కథనం పేర్కొంది. ఈ విషయంలో ఇప్పటికే ప్రభుత్వ సంస్థలు భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, ఇంద్రప్రస్థ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే.. ఆ కంపెనీలు ఈ ప్రతిపాదనను నిశితంగా పరిశీలిస్తున్నాయి. నిర్ణయం తీసుకోవడం విషయంలో ఆచి, తూచి వ్యవహరిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Megha Gas: అమ్మకానికి మేఘా గ్యాస్ కంపెనీ.. డీల్ కుదురుతుందా?
మేఘా ఇంజనీరింగ్ కంపెనీ మేఘా గ్యాస్ కంపెనీని అమ్మకానికి పెట్టినట్టుగా టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే మేఘా గ్యాస్ కంపెనీ విలువను మదింపు చేయడం.. భారత ప్రభుత్వ ఆయిల్ కంపెనీలతో సంప్రదింపులు పూర్తి అయ్యాయని ఆ కథనం పేర్కొంది.
Translate this News: