Vishwak Sen : టాలీవుడ్ (Tollywood) మాస్ కా దాస్ విశ్వక్ నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs Of Godavari). మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు కృష్ణ చైతన్య (Krishna Chaitanya) తెరకెక్కించారు. సితార ఎంటర్ టైన్మెంట్, ఫార్చున్ ఫర్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ నేహా శెట్టి (Neha Shetty), రాజోలు భామ అంజలి ఫిమేల్ లీడ్స్ గా నటించారు. ట్రైలర్, టీజర్ తో అంచనాలను భారీగా పెంచేసిన ఈ మూవీ ఈ నెల 31 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విశ్వక్ అండ్ టీమ్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
పూర్తిగా చదవండి..Balakrishna : ఈ రాత్రి ఒక్కొక్కడికి శివాలెత్తిపోద్ది.. విశ్వక్ కోసం బాలయ్య ఎంట్రీ..!
హీరో విశ్వక్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నేడు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు మేకర్స్. ఈ ఈవెంట్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా రానున్నట్లు తెలియజేస్తూ వీడియో రిలీజ్ చేశారు.
Translate this News: