Amitabh Bachchan on Kavya Maran: ఐపీఎల్ 2024(IPL 2024) ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్ కావాలన్న ఈ జట్టు కల చెదిరిపోయింది.ఇదే క్రమంలో హైదరాబాద్‌ను ఓడించి కేకేఆర్ జట్టు మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే హైదరాబాద్ జట్టు పరాజయం తర్వాత జట్టు ఓనర్ కావ్య మారన్ కన్నీరు పెట్టుకున్నారు.
పూర్తిగా చదవండి..Kavya Maran: కావ్య మారన్ కంట కన్నీరు.. రియాక్టయిన అమితాబచ్చన్!
ఐపీఎల్ ఫైనల్లో కేకేఆర్ తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్ కావాలన్న ఆ జట్టు కలకలగానే మిగిలింది. దీంతో జట్టు ఓనర్ కావ్య మారన్ కన్నీరు పెట్టుకున్నారు.దీని పై బాలీవుడు నటడు అమితాబ్ ఇలా స్పందించాడు.
Translate this News: