Kolkata Knight Riders: ఐపీఎల్ 2024 సీజన్ 17 ట్రోఫీని కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతం చేసుకుంది. మే 26న సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన తుది పోరులో ఘన విజయం సాధించి ముచ్చటగా మూడోసారి కప్ ను ముద్దాడింది. మొదటినుంచి ఆధిపత్యం చెలాయించిన కేకేఆర్ (KKR).. సన్ రైజర్స్ ను బ్యాటింగ్ లో కట్టడిచేయడంతోపాటు నిర్దేశించిన అత్యల్ప 113 స్కోర్ ను సునాయాసంగా చేధించింది. అయితే కేకేఆర్ విజయంలో మెంటార్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir), కెప్టెన్ శ్రేయాస్ అయ్యారు కీలక పాత్ర పోషించారు. అయితే కెప్టెన్‌గా 2012, 2014 కోల్ కతాకు ట్రోఫీలను అందించిన గంభీర్ రాకతో జట్టు దశ మారిందంటున్న క్రికెట్ విశ్లేషకులు.. వీరిద్దరి కలయికపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
పూర్తిగా చదవండి..IPL Winner 2024: తెరపై ఒకరు తెరవెనక మరొకరు.. కేకేఆర్ విజయంలో వీరిద్దరిదే కీలకపాత్ర !
కోల్ కతా ఐపీఎల్ కప్ గెలుచుకోవడంలో టీమ్ మెంటార్ గంభీర్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ కీలక పాత్ర పోషించారు. పదేళ్ల కల సాకారం చేయడంలో శ్రేయస్ అయ్యర్ మైదానంలో తన ప్రణాళికలను అమలుపరిస్తే.. తెర వెనక వ్యూహ రచన మాత్రం గంభీర్‌దే.
Translate this News: