Graduate MLC Election Polling: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. 12 గంటల వరకు 29.30శాతం పోలింగ్ నమోదు అయింది. సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. బ్యాలెట్ పద్ధతిలో..ప్రాధ్యాన్యతాక్రమంలో ఓటింగ్ జరుగుతుంది.
పూర్తిగా చదవండి..MLC Election: కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. మొత్తం 12 జిల్లాలు.. 34అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ కొనసాగుతుంది.
Translate this News: