Flight : కొద్దిరోజుల క్రితం లండన్ (London) నుంచి సింగపూర్ వెళ్తున్న సింగపూర్ ఎయిర్ లైన్స్ (Singapore Airlines) విమానం తీవ్ర కుదుపులకు గురై ఓ వృద్దుడు చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ విమానాన్ని థాయ్లాండ్ (Thailand) రాజధాని బ్యాంకాక్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
పూర్తిగా చదవండి..Air Turbulence : ఎయిర్ టర్బులెన్స్ బారినపడిన మరో విమానం.. ఈసారి ఏదంటే!
తాజాగా మరో విమానం ఎయిర్ టర్బులైన్స్ కు గురైంది. దోహా(ఖతార్ ) నుంచి ఐర్లాండ్ లోని డబ్లిన్ కు వెళ్తున్న ఖతార్ ఎయిర్ వేస్ విమానం మార్గమధ్యంలో టర్కీ గగనతలంలో తీవ్ర కుదుపులకు గురైంది.
Translate this News: