Kajal Aggarwal As A Police Officer : టాలీవుడ్ (Tollywood) అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఫీమేల్ లీడ్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సత్యభామ (Satyabhama). సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర కథానాయకుడిగా నటించగా.. ప్రకాష్ రాజ్, రవి వర్మ, అంకిత్ కొయ్య, తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లిమ్ప్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. క్రైమ్, యాక్షన్, సస్పెన్స్ సన్నివేశాలతో సాగిన సత్యభామ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
పూర్తిగా చదవండి..Satyabhama Trailer : పోలీస్ ఆఫీసర్ గా కాజల్.. ‘సత్యభామ’ ట్రైలర్ అదిరింది..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సత్యభామ. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని సుమన్ చిక్కాల తెరకెక్కించారు. తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. క్రైమ్, యాక్షన్, సస్పెన్స్ తో ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా సాగింది.
Translate this News: