Viral Vedio: సోషల్ మీడియా ప్రాభవం పెరిగిపోయింది. దీంతో తాము ప్రత్యేకంగా గుర్తింపు పొందాలనీ.. సోషల్ మీడియాలో టాప్ లో నిలవాలని తాపత్రయ పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా యువత ఈ సోషల్ మీడియా క్రేజ్ వెనుక పరుగులు తీయడం ఎక్కువగా కనిపిస్తోంది. తాము ప్రపంచం దృష్టిలో పడాలనీ.. ప్రత్యేకంగా నిలవాలనీ యువకులు ఎంచుకుంటున్న మార్గం ప్రమాదకరమైన స్టంట్స్. కేవలం కొన్ని లైక్లు, రీచ్ కోసమే చాలామంది తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. దాని పర్యవసానాలను వారు తరువాత అనుభవించవలసి ఉంటుంది. ఈ రోజుల్లో అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
పూర్తిగా చదవండి..Viral Vedio: బైక్ పై సాహసాలు.. వీడియో కోసం విన్యాసాలు.. దెబ్బకు సరదా తీరింది!
సోషల్ మీడియాలో హీరోలు అయిపోదామని యువకులు ప్రమాదకరమైన ఫీట్స్ చేస్తున్నారు. ఒక్కోసారి అవి ప్రాణాల మీదకు తీసుకువస్తున్నాయి. బైక్, కారు రెండిటిమీద కాళ్లు పెట్టి ఒక యువకుడు చేసిన దుస్సాహసం.. అతన్ని ప్రమాదం బారిన పడేసింది.
Translate this News: