Naga Chaitanya Drives Prabhas Bujji : ‘కల్కి’ సినిమా కోసం డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఓ ప్రత్యేక వాహనాన్ని డిజైన్ చేయించిన సంగతి తెలిసిందే. ఆ వాహనానికి బుజ్జి అనే పేరు పెట్టి కథలో ఈ బుజ్జి (Bujji) చాల కీలకమని తెలుపుతూ ప్రత్యేకంగా ఆ బుజ్జిని ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేశారు. ఇందుకోసం ఇటీవల రామోజీ ఫిలిం సిటీ (Ramoji Film City) లో ఓ భారీ ఈవెంట్ నిర్వహించగా.. ప్రభాస్ (Prabhas) స్వయంగా బుజ్జిని డ్రైవ్ చేసుకుంటూ వచ్చి స్టేజ్ పై ఎంట్రీ ఇవ్వడం ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది.
పూర్తిగా చదవండి..NagaChaitanya : ప్రభాస్ ‘బుజ్జి’ని నడిపిన నాగ చైతన్య.. వైరల్ అవుతున్న వీడియో!
'కల్కి' సినిమా కోసం ఓ ప్రత్యేక వాహనాన్ని డిజైన్ చేయించిన సంగతి తెలిసిందే. ఈ వాహనాన్ని తాజాగా అక్కినేని హీరో నాగ చైతన్య నడిపాడు. ఈ వాహనాన్ని చూసి ఆశ్చర్యపోయిన చైతు ఇంజనీరింగ్లో ఉన్న రూల్స్ అన్నీ బ్రేక్ చేస్తూ దీనిని తయారు చేశారా అంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు.
Translate this News: