Yevam Teaser: యంగ్ బ్యూటీ చాందిని మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ వరుస హిట్లతో దూసుకుపోతుంది. రీసెంట్ గా గామి చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ త్వరలో మరో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వాటిలో ఒకటి ‘యేవమ్’.
పూర్తిగా చదవండి..Yevam Teaser: వరుస హత్యలు వెనుక మిస్టరీ ఏంటి..? థ్రిల్లింగ్ గా ‘యేవమ్’ టీజర్
చాందిని చౌదరి, వశిష్ట సింహా, జైభారత్, ఆషురెడ్డి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘యేవమ్’. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ప్రకాష్ దంతులూరి తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆసక్తికర థ్రిల్లింగ్ అంశాలతో టీజర్ ఆకట్టుకుంటోంది.
Translate this News: