Pushpa 2 Item Song Actress: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘పుష్ప 2: ది రూల్’. 2024 లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తన్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ , ఫస్ట్ సింగిల్ తో పార్ట్ 1 ను మించి పార్ట్ 2 ఉండబోతున్నట్లు అర్థమైంది. పుష్ప 2 తో అల్లు అర్జున్- సుకుమార్ మరో సారి రికార్డులు తిరగరాయడం ఖాయమని తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Pushpa 2: పుష్ప లవర్స్‌కు పిచ్చెక్కించే న్యూస్.. ఐటెమ్ సాంగ్‌లో ఎవరంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప 2. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది. పుష్ప 2 ఐటమ్ సాంగ్ లో బాలీవుడ్ హాట్ బ్యూటీ త్రిప్తి దిమ్రి కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Translate this News: