Manamey Release Date: టాలీవుడ్ హీరో శర్వానంద్ (Sharwanand), యంగ్ బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty) జంటగా నటిస్తున్న తాజా చిత్రం మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుంది.
పూర్తిగా చదవండి..Manamey: శర్వానంద్ ఎమోషనల్ జర్నీ.. ‘మనమే’ రిలీజ్ డేట్ వచ్చేసింది..?
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మనమే'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. జూన్ 7న 'మనమే' ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.
Translate this News: