Bird Flu in Kerala: జార్ఖండ్ తరువాత కేరళలోని పౌల్ట్రీఫామ్ లలో బర్డ్ ఫ్లూ నిర్దారించారు. మానర్కాడ్ లోని ప్రభుత్వ ప్రాంతీయ కోళ్ల ఫారమ్ లో ఏవియన్ ఫ్లూ (Avian flu) విస్తారంగా వ్యాప్తి చెందినట్లు జిల్లా యంత్రాంగం ధృవీకరించింది. పౌల్ట్రీ ఫారమ్‌కు ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న పెంపుడు పక్షులన్నింటినీ చంపాలని నిర్ణయం తీసుకున్నట్లు కొట్టాయం జిల్లా అధికార యంత్రాంగం ఓ ప్రకటనలో తెలిపింది.
పూర్తిగా చదవండి..Bird Flue: కేరళలో విస్తరిస్తున్న బర్డ్ ఫ్లూ..అప్రమత్తమైన యంత్రాంగం!
జార్ఖండ్ తరువాత కేరళలోని పౌల్ట్రీఫామ్ లలో బర్డ్ ఫ్లూ నిర్దారించారు. మానర్కాడ్ లోని ప్రభుత్వ ప్రాంతీయ కోళ్ల ఫారమ్ లో ఏవియన్ ఫ్లూ విస్తారంగా వ్యాప్తి చెందినట్లు జిల్లా యంత్రాంగం ధృవీకరించింది.
Translate this News: