AP EAPSET Key Released: ఏపీ ‘అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్’ (EAPSET) ఎగ్జామ్ ప్రిలిమినరి కీ విడుదలైంది. ప్రైమరీ కీతో పాటు మాస్టర్ క్వశ్చన్పేపర్స్, రెస్పాన్స్ షీట్లను కూడా రిలీజ్ చేసిటన్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారికంగా వెల్లడించింది. పరీక్ష రాసిన అభ్యర్థులకు ఏవైనా సందేహాలుంటే మే 25న ఉదయం 10గంటల్లోపు తెలియజేయాలని తెలిపారు.
పూర్తిగా చదవండి..AP EAPCET: ఏపీ ఈఏపీసెట్ ప్రిలిమినరీ కీ రిలీజ్.. షీట్స్ ఇలా చూసుకోండి!
ఏపీ ‘అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్’ (EAPSET) ఎగ్జామ్ ప్రిలిమినరి కీ విడుదలైంది. ప్రైమరీ కీ, మాస్టర్ క్వశ్చన్పేపర్స్, రెస్పాన్స్ షీట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. సందేహాలను మే 25 ఉదయం 10గంటల్లోపు తెలియజేయాలని సూచించారు.
Translate this News: