Health Insurance Claim: హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడంలో ఎదురవుతున్న సమస్యలకు త్వరలో తెరపడనుంది. ప్రజల సౌకర్యార్థం నేషనల్ క్లెయిమ్ ఎక్స్ఛేంజ్ పోర్టల్‌ను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం, ఈ కొత్త సెటిల్మెంట్ పోర్టల్ ఉద్దేశ్యం క్లెయిమ్‌లు తీసుకోవడంలో జాప్యాన్ని తగ్గించడమే.
పూర్తిగా చదవండి..Health Insurance Claim: నో టెన్షన్.. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇకపై ఈజీగా..
హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇప్పుడు మాన్యువల్ గా చేస్తున్నారు. దీంతో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ చాలా క్లిష్టంగా మారుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం దీనికోసం సింగిల్ విండో పోర్టల్ తీసుకువస్తోంది. ఈ పోర్టల్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ సులభంగా చేసుకోవచ్చు.
Translate this News: