Janhvi Kapoor Comments On Devara : బాలీవుడ్ (Bollywood) బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ‘దేవర’ (Devara) మూవీతో సౌత్ ఇండస్ట్రీ (South Industry) లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ మూవీనే ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్ సరసన ఛాన్స్ అందుకున్న ఈ బ్యూటీ సినిమాలో ‘తంగం’ అనే పాత్రలో కనిపించనుంది.
పూర్తిగా చదవండి..‘దేవర’ లో ఛాన్స్ రావడం నా అదృష్టం.. సినిమాలో నా పాత్ర ఎలా ఉంటుందంటే : జాన్వీ కపూర్
'మిస్టర్ అండ్ మిసెస్ మాహీ' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో దేవర మూవీలో తన పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
Translate this News: