Prasanth Varma Team Gives Clarity About Brahma Rakshasa : టాలీవుడ్ (Tollywood) యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ‘హనుమాన్’ (Hanu-Man) మూవీతో పాన్ ఐడియా లెవెల్లో దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఇతని ఫిల్మ్ మేకింగ్ కి నార్త్ వాళ్ళు ఫిదా అయిపోయారు. ‘హనుమాన్’ చూసిన కొందరు బాలీవుడ్ స్టార్స్ ఎలాగైనా ప్రశాంత్ వర్మతో సినిమా చేయాలని ట్రై చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఇటీవల ఈ డైరెక్టర్ ఏకంగా బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు.
పూర్తిగా చదవండి..Prasanth Varma : రన్ వీర్ సింగ్ – ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఆగిపోయిందా? డైరెక్టర్ టీమ్ ఏం చెప్పిందంటే..
ప్రశాంత్ వర్మ – రణ్ వీర్ సింగ్ ప్రాజెక్ట్ ఆగోపోయినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై ప్రశాంత్ వర్మ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూ హనుమాన్ జయంతి రోజునే ఈ మూవీ షూటింగ్ స్టార్ చేసినట్లు తెలిపింది.
Translate this News: