Junior Doctors Strike : తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (Telangana Junior Doctors Association) బధువారం నిర్వహించతలపెట్టిన సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆ సంఘం తెలిసింది. మంగళవారం సాయంత్రం జూడాలతో ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అధికారులు సానుకూల స్పందించినట్లు జూడాల పేర్కొంది. దీంతో తదుపరి నోటీసు వచ్చే వరకు సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు వారు ప్రకటించారు. ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్, ఎమర్జెన్సీలతో సహా అన్ని వైద్య సేవలు యథావిధిగా పనిచేస్తాయని అధికారులు వివరించారు.
పూర్తిగా చదవండి..Telangana : తెలంగాణ జూనియర్ డాక్టర్స్ సమ్మె వాయిదా…సానుకూలంగా స్పందించిన అధికారులు!
తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ బధువారం నిర్వహించతలపెట్టిన సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆ సంఘం తెలిసింది. మంగళవారం సాయంత్రం జూడాలతో ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అధికారులు సానుకూల స్పందించినట్లు జూడాల పేర్కొంది.
Translate this News: