Indian 2 First Single Promo : కోలీవుడ్ (Kollywood) మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటైన ‘ఇండియన్ 2’ (Indian 2) నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇటీవల ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేస్తూ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇవ్వగా.. కొద్ది సేపటి క్రితమే ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు. తమిళ్ తో పాటూ తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేసిన ఈ ప్రోమో అన్ని భాషల్లో ఆకట్టుకునే విధంగా ఉంది.
పూర్తిగా చదవండి..Indian 2 : అంచనాలు పెంచేసిన ‘ఇండియన్ 2’ ఫస్ట్ సింగిల్ ప్రోమో.. అదరగొట్టిన అనిరుద్!
'ఇండియన్ 2' నుంచి కొద్ది సేపటి క్రితమే ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు. తమిళ్ తో పాటూ తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేసిన ఈ ప్రోమో అన్ని భాషల్లో ఆకట్టుకునే విధంగా ఉంది. 'శూరా' అంటూ సాగిన ఈ బీట్‌కు అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు.
Translate this News: