Covaxin: కొవాగ్జిన్ దుష్ప్రభావాలపై బనారస్ హిందూ యూనివర్సిటీ (BHU) అధ్యయనం సరైన పద్ధతిలో జరగలేదని ICMR స్పష్టం చేసింది. ఈ అధ్యయనం కోసం అనుసరించిన మెథడాలజీని తప్పుబట్టింది. నివేదికను ప్రచురించిన డ్రగ్ సేఫ్టీ జర్నల్ సంపాదకుడు నితిన్ జోషికి ICMR డీజీ రాజీవ్ బహ్ల్ లేఖ రాశారు. యూనివర్సిటీ తన నివేదికలో.. తప్పుదోవ పట్టించేలా తమ పేరును తప్పుగా ఉటంకించినట్టుగా పేర్కొంటూ సవరణ వేయాలని సూచించింది. లేకపోతే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది.
పూర్తిగా చదవండి..ICMR: కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ICMR గుడ్ న్యూస్!
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ దుష్ప్రభావాలపై బనారస్ హిందూ యూనివర్సిటీ (BHU) అధ్యయనం సరైన పద్ధతిలో జరగలేదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ఈ అధ్యయనం కోసం అనుసరించిన మెథడాలజీని తప్పుబట్టింది.
Translate this News: