Manchu Vishnu Update On Kannappa Teaser : మంచు విష్ణు (Manchu Vishnu) టైటిల్ రోల్ లో నటిస్తున్న కన్నప్ప టీజర్ ను నిన్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్ (Cannes Film Festival) లో ప్రదర్శించారు. ఈ ఫిలిం ఫెస్టివల్ లో టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ పై మంచు విష్ణు తన సోషల్ మీడియా (Social Media) వేదికగా పోస్ట్ పెట్టాడు. అంతేకాకుండా టీజర్ రిలీజ్ డేట్ కూడా రివీల్ చేశాడు.
పూర్తిగా చదవండి..Manchu Vishnu : థియేటర్స్ లో ‘కన్నప్ప’ టీజర్.. కేవలం వాళ్లకు మాత్రమే!
మంచు విష్ణు 'కన్నప్ప' టీజర్ గురించి ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. ఇండియాలో ఉన్న ఆడియన్స్ కోసం జూన్ 13 న టీజర్ రిలీజ్ చేస్తున్నాం. మే 30 న సినిమాను ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్న వారికోసం హైదరాబాద్ లోని పలు థియేటర్స్ లోస్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నాం అని తెలిపాడు
Translate this News: