Anand Devarakonda Reacts On Family Star Negative Trolls : గత ఏడాది ‘బేబి’ మూవీతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda). ఈ సినిమాలో తన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ చేత కంటతడి పెట్టించాడు. ఇక ఈ ఏడాది నవ్వించేందుకు రెడీ అయ్యాడు.
పూర్తిగా చదవండి..Anand Devarakonda : ఫ్యామిలీ స్టార్’ పై వాళ్ళు కావాలనే దుష్ప్రచారం చేశారు.. అందుకే సైబర్ క్రైం కంప్లైంట్ ఇచ్చాం : ఆనంద్ దేవరకొండ
‘గం.గం.. గణేశా’ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఆనంద్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' దుష్ప్రచారం పై స్పందించాడు. సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే విజయ్ ఓల్డ్ మూవీస్ నెగెటివ్ వీడియోలను యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఇలా ఎవరు చేస్తున్నారో తెలీడం కోసమే సైబర్ క్రైం కంప్లైంట్ ఇచ్చామని అన్నాడు.
Translate this News: