Abhishek Sharma Breaks Virat Kohli’s Record : ఐపీఎల్ 2024 లీగ్ లో SRH ఓపెనర్ అభిషేక్ శర్మ తన టాప్ క్లాస్ బ్యాటింగ్ తో షేక్ ఆడిస్తున్నాడు. ఈ సీజన్ లో హైదరాబాద్ విజయాల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తూ దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా తోటి ఓపెనర్ ట్రావిస్ హెడ్ తో కలిసి ప్రతీ ఇన్నింగ్స్ లో అదరగొడుతున్నాడు. తాజాగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 28 బంతుల్లోనే 66 పరుగులు చేశాడు.
పూర్తిగా చదవండి..Abhishek Sharma : కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన ‘SRH’ ఓపెనర్.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయన్న అభిషేక్ శర్మ!
SRH ఓపెనర్ అభిషేక్ శర్మ తాజాగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 28 బంతుల్లోనే 66 పరుగులు చేశాడు. అంతేకాకుండా ఈ సీజన్లో 41 సిక్స్‌లు కొట్టి.. ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్ మెన్ గా అవతరించి విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు.
Translate this News: