‘NTR31’ Movie Tittle : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ‘KGF’ మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘NTR31’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ ని ఎప్పుడో అనౌన్స్ చేశారు.
పూర్తిగా చదవండి..NTR31 : ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీకి పవర్ ప్యాక్డ్ టైటిల్?
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా 'KGF' మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకి 'డ్రాగన్' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇదే టైటిల్ తో నెట్టింట కొన్ని పోస్టర్స్ సైతం దర్శనమిస్తున్నాయి.
Translate this News: