Telugu Film Producers Council : తెలంగాణాలో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ని ఓ రెండు వారాల పాటూ మూసివేస్తున్నట్లు ఇటీవల న్యూస్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నెలలో పెద్ద సినిమాలు రిలీజ్ కి లేకపోవడం, ఓ వైపు ఎలక్షన్స్ మరోవైపు ఐపీఎల్ ఉండటంతో అగ్ర హీరోలు తమ సినిమా రిలీజ్ లను వాయిదా వేసుకున్నారు.
పూర్తిగా చదవండి..థియేటర్స్ బంద్ వ్యవహారం.. నిర్మాతల మండలి – ఎగ్జిబీటర్ల మధ్య క్లాష్, ఆ సినిమాల పరిస్థితి ఏంటి?
తెలంగాణాలో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ని ఓ రెండు వారాల పాటూ మూసివేస్తున్నట్లు ఇటీవల వచ్చిన వార్తలపై TFPC స్పందిస్తూ అది ఫేక్ న్యూస్ అని క్లారిటీ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ వ్యవహారంతో నిర్మాతల మండలి, ఎగ్జిబీటర్ల మధ్య భారీ క్లాష్ ఏర్పడింది.
Translate this News: