CPI Narayana: సీఎం జగన్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ల్యాండ్, వైన్, శ్యాండ్ ఇలా ఎన్నో అక్రమాలకు పాల్పడిన జగన్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే జగన్ అవినీతిపై మాట్లాడారన్నారు. జగన్ అవినీతి, అక్రమాలపై మాట్లాడిన మోడీ వెంటనే జగన్ ను అరెస్టు చేయించాలని కోరారు. బటన్ నొక్కి నొక్కి చివరకు జగన్ అధికారం కోల్పోతున్నాడని ఎద్దేవా చేశారు.
పూర్తిగా చదవండి..CPI Narayana: జగన్ను వెంటనే అరెస్టు చేయాలి.. నారాయణ సంచలన వ్యాఖ్యలు..!
ఏపీలో ల్యాండ్, వైన్, శ్యాండ్ ఇలా ఎన్నో అక్రమాలకు పాల్పడిన జగన్ను వెంటనే అరెస్టు చేయాలన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సాక్షాత్తు ప్రధాని మోడీనే జగన్ అవినీతిపై మాట్లాడారన్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు విధ్యంసాలకు తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Translate this News: