Leopard Again in Tirumala Ghat : తిరుమల(Tirumala)లో మరోసారి చిరుత(Leopard) సంచారం కలకలం రేపింది. తిరుపతి(Tirupati) నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో మరోసారి చిరుత ప్రత్యక్షమైంది. తెల్లవారుజామున భక్తులు కారులో ఘాట్ రోడ్డు(Ghat Road) లో వెళ్తుండగా…చిరుత రోడ్డుకి అడ్డుగా వచ్చింది. చిరుత సంచారానికి సంబంధించిన దృశ్యాలు కారు సీసీ కెమరాలో రికార్డు అయ్యింది.
పూర్తిగా చదవండి..Tirumala : తిరుమలలో మరోసారి చిరుత కలకలం
తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో మరోసారి చిరుత ప్రత్యక్షమైంది. తెల్లవారుజామున భక్తులు కారులో ఘాట్ రోడ్డులో వెళ్తుండగా...చిరుత రోడ్డుకి అడ్డుగా వచ్చింది.
Translate this News: