Slovakia : స్లావేకియా ప్రధాని రాబర్ట్ ఫికో(Robert Fico) పై బుధవారం గుర్తు తెలియన వ్యక్తులు కాల్పులు(Firing) జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడ్డ ప్రధాని రాబర్ట్ ఫికోను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు దేశాధ్యక్షుడు జుజానా కాపుటోవా తెలిపారు. హౌస్ ఆఫ్ కల్చర్ బయట జరిగిన అధికారిక కార్యక్రమంలో రాబర్ట్ ఫికో మాట్లాడుతుండగా ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది.
పూర్తిగా చదవండి..Prime Minister : మీటింగ్ నుంచి తిరిగి వస్తుండగా ప్రధాని పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు!
స్లావేకియా ప్రధాని రాబర్ట్ ఫికో పై బుధవారం గుర్తు తెలియన వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడ్డ ప్రధాని రాబర్ట్ ఫికోను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు దేశాధ్యక్షుడు జుజానా కాపుటోవా తెలిపారు.
Translate this News: