Jabardasth Comedian About Sreemukhi Marriage : బుల్లితెర గ్లామరస్ యాంకర్ శ్రీముఖి పెళ్లి చేసుకోబోతుందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. గతంలో చాలా సార్లు శ్రీముఖి పెళ్లి వార్తలు వైరల్ అయ్యాయి. కానీ అవేవి నిజం కాదని తెలిసింది.
పూర్తిగా చదవండి..Sreemukhi : త్వరలోనే శ్రీముఖి పెళ్లి.. మ్యాటర్ లీక్ చేసిన జబర్దస్త్ కమెడియన్!
శ్రీముఖి త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని శ్రీముఖి బెస్ట్ ఫ్రెండ్, జబర్దస్త్ కమెడియన్ అవినాష్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు. శ్రీముఖికి వాళ్ళింట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, బహుశా ఈ ఇయర్ లోనే ఆమె పెళ్లి ఉండొచ్చని అన్నాడు.
Translate this News: