Election Effect For Kalki 2898AD : ప్రభాస్(Prabhas) – నాగ్ అశ్విన్(Nag Ashwin) కాంబినేషన్లో ‘కల్కి 2898AD’ మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో స్టార్ కాస్ట్ భాగం అవుతున్నారు. ప్రభాస్ తో పాటూ కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటాని ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. మళయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ, న్యాచురల్ స్టార్ నాని, నాగార్జున గెస్ట్ రోల్స్ చేయనున్నారు.
పూర్తిగా చదవండి..Kalki 2898AD : ప్రభాస్ ‘కల్కి’ సినిమాకి ఎలక్షన్ ఎఫెక్ట్.. వైరల్ అవుతున్న నిర్మాత పోస్ట్!
'కల్కి' సినిమాకి ఎలక్షన్స్ ఎఫెక్ట్ తగిలినట్లు తెలుస్తోంది. ఏపీ ఎలక్షన్స్ వల్ల తన సినిమా పనులు ఆగిపోయాయని దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతతో మాట్లాడుతున్న ఓ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.
Translate this News: