IRCTC Insurance: మీరు రైలు టికెట్ ఆన్ లైన్ లో బుక్ చేస్తున్నారా? అయితే, ఈ ముఖ్యమైన వార్త మీకోసమే. IRCTC ఆప్షనల్ ఇన్సూరెన్స్ స్కీం ప్రీమియాన్ని పెంచింది. అంటే, ఇప్పుడు ఆన్ లైన్ లో మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఇన్సూరెన్స్(IRCTC Insurance) చేయించుకోవాలంటే.. దానికోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇప్పటి వరకు ఒక్కో టికెట్‌పై 35 పైసలు ప్రీమియం వసూలు చేసే రైల్వే శాఖ ఇప్పుడు దాన్ని 45 పైసలకు పెంచింది. ఈ చిన్న ప్రీమియం చెల్లించడం ద్వారా మీరు రూ. 10 లక్షల ప్రమాద బీమా పొందవచ్చు.
పూర్తిగా చదవండి..IRCTC Insurance: ఐఆర్సీటీసీ ఇన్సూరెన్స్ ప్రీమియం పెరిగింది.. వివరాలివే..
ఆన్ లైన్ లో రైల్ టికెట్ తీసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ కావాలా అనే ఆప్షన్ వస్తుంది. దానిని సెలెక్ట్ చేసుకుంటే టికెట్ కు 35 పైసలు ఇంతవరకూ ఉండేది. ఇప్పుడు దానిని 45 పైసలకు పెంచారు. ఈ బీమా ఆప్షన్ తీసుకుంటే కనుక ఏదైనా ప్రమాదం జరిగితే 10 లక్షల వరకూ బీమా కవరేజ్ వస్తుంది.
Translate this News: