Nayanthara Romance With ‘KGF’ Hero : సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతారకి సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ ప్రస్తుతం కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లో తెగ హల్చల్ చేస్తోంది. నయన్ తనకంటే చిన్న వయసున్న హీరోతో రొమాన్స్ చేసేందుకు రెడీ అయిందట. ఈ న్యూస్ విని ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇంతకీ నయన్ రొమాన్స్ చేయబోయే హీరో ఎవరు? వివరాల్లోకి వెళ్తే..
పూర్తిగా చదవండి..Nayanthara : తనకంటే చిన్న వయసున్న హీరోతో రొమాన్స్ చేయనున్న నయనతార?
నయనతార వయసులో తన కంటే చిన్నవాడైనా 'KGF' హీరో యష్ తో రొమాన్స్ చేయబోతోందట. యష్ లేటెస్ట్ ప్రాజెక్ట్ 'టాక్సిక్' లో నయనతారను హీరోయిన్ గా ఫైనల్ చేయునట్లు టాక్ వినిపిస్తోంది.
Translate this News: