Star Heroine : టాలీవుడ్(Tollywood) లో చేసింది కొన్ని సినిమాలే అయినా వాటితో ఒకప్పుడు స్టార్ ఇమేజ్ ని కైవసం చేసుకుంది సోనాలి బింద్రే. ముఖ్యంగా చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించి భారీ గుర్తింపు తెచ్చుకుంది. ఇంద్ర, శంకర్ దాదా MBBS, మన్మథుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన ఈమె చాలా సంవత్సరాల తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’(The Broken News) అనే సిరీస్ తో మళ్ళీ వెండితెరపై కనిపించింది.
పూర్తిగా చదవండి..Sonali Bendre : నన్ను బాడీ షేమింగ్ చేసింది ఆ దుర్మార్గులే.. హీరోలతో ఎఫైర్ అంటగట్టింది కూడా వాళ్లే – స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు?
ఒకప్పటి స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాతలపై సెన్షేషనల్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీ లో రూమర్స్ క్రియేట్ చేసేది, బాడీ షేమింగ్ చేసేది నిర్మాతలే అని పలు సంచలన విషయాలు బయటపెట్టింది.
Translate this News: