Interesting Facts About Trisha : ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) లో అగ్ర హీరోయిన్ గా చక్రం తిప్పింది చెన్నై బ్యూటీ త్రిష(Trisha). హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే తన అందం, అభినయంతో ప్రేకులను కట్టిపడేసింది. ఇప్పటికీ అదే అందం, అభినయంతో సౌత్ లో అగ్ర హీరోయిన్ గా కొనసాగుతుంది. 20 ఏళ్ళ సినీ కెరీర్ లో ఎన్నో మరపురాని సినిమాలతో ఆడియన్స్ ని ఆకట్టుకున్న త్రిష నేడు (శనివారం) తన పుట్టినరోజు(Birthday) జరుపుకుంటోంది. ఈ సందర్భంగా త్రిష కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..
పూర్తిగా చదవండి..Happy Birthday Trisha : స్టార్ హీరోయిన్ రేంజ్ నుంచి టాలీవుడ్ కి గుడ్ బై చెప్పే స్టేజ్ కి పడిపోయిన త్రిష.. కారణం?
20 ఏళ్ళ సినీ కెరీర్ లో ఎన్నో మరపురాని సినిమాలతో ఆడియన్స్ ని ఆకట్టుకున్న త్రిష నేడు (శనివారం) తన పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా త్రిష కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు
Translate this News: