Ben Stokes Died : ఇంగ్లండ్(England) స్పిన్ బౌలర్ జోష్ బేకర్ ఇక లేరు. కేవలం 20 ఏళ్లకే ప్రపంచాన్ని విడిచిపెట్టిన ఈ యువ స్పిన్నర్ మరణం మిస్టరీగానే మిగిలిపోయింది. 2021లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టిన బేకర్ అన్ని ఫార్మాట్లతో కలిపి మొత్తం 47 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను తన స్పిన్ బౌలింగ్‌తో మొత్తం 70 వికెట్లు పడగొట్టాడు. బేకర్ మృతితో ఇంగ్లండ్ క్రికెట్ దిగ్భ్రాంతికి గురైంది. ఈ ఆటగాడి మరణానికి కారణాన్ని వోర్సెస్టర్షైర్ క్లబ్ ఇంకా వెల్లడించలేదు.
పూర్తిగా చదవండి..Ben Stokes : బెన్ స్టోక్స్ ఒకే ఓవర్ లో 5 సిక్సులు కొట్టిన బౌలర్ ఆకస్మిక మృతి!
ఈ బౌలర్ వేసిన ఒక్క ఓవర్లో బెన్ స్టోక్స్ 5 సిక్సర్లు బాదాడు. (AFP)20 ఏళ్ల వయసులో క్రికెటర్ మృతి చెందడంతో క్రికెట్ ప్రపంచంలో విషాద ఛాయలు అలముకున్నాయి. జోష్ బేకర్ ఎలా మరణించాడు అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.
Translate this News: