1st May Day 2024 : రోజుకు 8 గంటల పని వేళలు.. ఇప్పుడు మనం అనుసరిస్తున్న పని విధానం ఇది.. అయితే ఒకప్పుడు ఇలా ఉండేది కాదు.. రోజంతా వెట్టి చాకిరి.. శ్రమదోపిడి.. దాదాపు 16 గంటలకు పైగా పని వేళలు.. మరి ఈ 8 గంటల పని విధానం ఎలా అమల్లోకి వచ్చింది? ఇది సాధారణంగా జరిగిపోయిన విషయం కాదు.. ఆనాటి పాలకుల మెడలు వంచి పని గంటల హక్కును సాధించుకున్నారు కార్మికులు. ఒకవైపు రక్తం చిందుతుంటే, మరోవైపు ఆ రక్తంలో తడిచిన చొక్కాలనే తమ పోరాటానికి చిహ్నంగా ఎర్ర జెండాగా పైకెత్తి చూపారు నాటి కార్మికోద్యమ వీరులు. అలా కార్మికుల పోరాటాల్లో నుంచి పుట్టిందే ‘మే డే..’! ప్రతీఏడాది మే 1న జరుపుకునే కార్మికుల దినోత్సవం గురించి.. నాటి కార్మికుల త్యాగాల గురించి ఇవాళ తెలుసుకుందాం!
పూర్తిగా చదవండి..International Labor Day 2024 : నేడే మేడే.. ఈ కార్మికుల దినోత్సవ చరిత్ర ఇదే!
రోజుకు 8 గంటల పని వేళలు.. ఇప్పుడు మనం అనుసరిస్తున్న పని విధానం ఇది.. అయితే ఒకప్పుడు ఇలా ఉండేది కాదు.. రోజంతా వెట్టి చాకిరి..శ్రమదోపిడి.. దాదాపు 16 గంటలకు పైగా పని వేళలు.. మరి ఈ 8 గంటల పని విధానం ఎలా అమల్లోకి వచ్చింది? తెలియాలంటే ఈ ఆర్టికల్ చదివేయండి!
Translate this News: