సాధారణంగా అందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. అయితే.. ఇన్వెస్ట్ చేసిన తరువాత ఆ పెట్టుబడిని అక్కడే కొద్దికాలం పాటు స్థిరంగా ఉంచితేనే మంచి రాబడి పొందొచ్చు అనే విషయాన్ని మర్చిపోతారు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds) విషయంలో, ఎక్కువ కాలం పాటు ఇన్వెస్ట్ చేసిన తరువాత వేచి ఉండటం మరింత ముఖ్యం. ఎందుకంటే దానిలో కాంపౌండింగ్ భారీ ప్రయోజనం ఉంటుంది. ఇటీవలి కాలంలో, మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds) పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని ఇచ్చాయి. అయినప్పటికీ, పెట్టుబడిదారులు త్వరగా దాని నుండి బయటకు రావడం వలన చాలా మంది దీని నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారు.
పూర్తిగా చదవండి..Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ లో ఈ తప్పు చేస్తే డబ్బు పోయినట్టే!
పెట్టుబడి ఎప్పుడూ దీర్ఘకాలికంగా ఉండాలి. అలాకాకుండా కొద్దికాలం కోసం చేసే ఇన్వెస్ట్మెంట్స్ వలన ప్రయోజనం ఉండదు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేసినట్టయితే కాంపౌండింగ్ భారీ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. పూర్తి వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
Translate this News: